సుఖము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>సుఖము అంటే పంచేద్రియాలకు, మనసుకు, శరీరానికి సంతోషాన్ని కలిగించేది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
కష్టసుఖాలు/ సుఖీభవ/సుఖ సంతోషాలతొ వర్థిల్లు = ఇదొక ఆశీర్వాదము:
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కలసి ఉంటే కలదు సుఖం
- మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే (చలన చిత్రంలోని పాటలో ఒక వరస)
ఒక పాటలో పద ప్రయోగము: నీసుఖమే నే కోరుతున్నా.... అందుకే నిను వీడి నే వెళుతున్నా......