వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణసవరించు

మనసు అంటే అంతరంగము.మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలు,ఆలోచనలు,విచక్షణ మొదలైన అంశాల ప్రతిరూపము.

పదాలుసవరించు

నానార్ధాలు
 1. హృదయము
 2. మానసము
 3. ఇష్టము
 4. తలఁపు
 5. వలపు
 6. చిత్తము
 7. మది
సంభదిత పదాలు

పద ప్రయోగాలుసవరించు

 • మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే (చనచిత్రంలోని పాటలో ఒక వరస)
 • ఎప్పటి పని అప్పుడు పూర్తిచేసుకుంటే మనసు ఉత్తేజపడుతుంది మరో పనికి కార్యోన్ముఖుడ్ని చేస్తుంది.
 • మనిషి మనసు మరో ఎవరి మెదడుకో అర్థం కాదు.

అనువాదాలుసవరించు

మూలాలు,వనరులుసవరించు

బయటిలింకులుసవరించు

ఇతర వాడుకలుసవరించు

 1. మనస్సు
"https://te.wiktionary.org/w/index.php?title=మనసు&oldid=965584" నుండి వెలికితీశారు