అంతరంగము

వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేష్యము
  • నపుంసకలింగము
  • అకారాంతము
వ్యుత్పత్తి
  • సంస్కృత పదము మూలం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. హృదయము, ఉల్లము./ మనస్సు
  2. (వ్యాక.) పరనిత్యకార్యములకు బాధక మైనది. ....................ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  • అంతరంగపు
  • అంతరంగపు మాట /కఠినాంతరంగుడు
  • అంతరంగమైన
  • అంతరంగుడు
  • కఠినాంతరంగుడు
  • సంతుష్టాంతరంగుడు
  • మనసులోని
వ్యతిరేక పదాలు

బహిరంగము.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

యోగి వేమన
అంతరంగమందు నపరాధములు చేసి
మంచివానివలెనె మనుజుడుండు
ఇతరు లెఱుగకున్న నీశ్వరుడెఱుగడా?
విశ్వదాభిరామ వినురవేమ

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అంతరంగము&oldid=950303" నుండి వెలికితీశారు