వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. పుణ్యకార్యములు చేయు మన దేహభాగములలో ఒకటి. ఆ సప్తదేహపుణ్య కార్యములు:...... 1. మనస్సు. దేవుని యందు భక్తి కలిగి వుండుట. 2. నోరు, దేవుని నామము స్మరించుట. 3. చేతులు, దేవుని పూజించుట. 4. కాళ్ళు , దేవాలయమునకు పోవుట. 5. కన్నులు, దేవుని కన్నులార కాంచుట. 6. చెవులు , దేవుని కథలువినుట, 7. శిరస్సు, దేవునికి వందనము చేయుట.

మనసు

సంకల్పం, సంశయం,శ్రద్ధ.....పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=మనస్సు&oldid=917627" నుండి వెలికితీశారు