మర్మము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • మర్మములు,మర్మమాలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. రహస్యము/ కిటుకు
  2. జీవస్థానము, కిటుకు, లోతు, రహస్యము, అంతరార్థము. /[ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) ]
నానార్థాలు
  1. గూఢము
  2. రహస్యము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. బహిరంగము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ఒక పద్య పాదములో పద ప్రయోగము: దీని మర్మమేమి తిరుమలేశ?
  2. పరులకు మర్మము సెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ! [సుమతీ శతకము]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మర్మము&oldid=958594" నుండి వెలికితీశారు