వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగము
  • నామవాచకం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
  • లోతులు.

అర్ధ వివరణసవరించు

పల్లము

పదాలుసవరించు

నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అందులో దిగితే గాని లోతు తెలియదు.

  • ఈ బావిలో నీళ్లు నిండా లోతుకుపోయినవి
  • నీలి నీళ్లకుపోతే బావి లోతుకుపోయినది

అనువాదాలుసవరించు

మూలాలు,వనరులుసవరించు

బయటిలింకులుసవరించు


"https://te.wiktionary.org/w/index.php?title=లోతు&oldid=959733" నుండి వెలికితీశారు