ప్రధాన మెనూను తెరువు

బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, లోతు, అగాధము.

  • they consigned his body to the deep వాడిశవమును సముద్రములో పడవేసినారు.

విశేషణం, లోతైన, అగాధమైన.

  • he plunged deep into the waterమునిగి నిండా లోతు కు పోయినాడు.
  • he thrust his hand deep in the holeఆ బొక్కలో చేతిని నిండా లోనికి దూర్చినాడు.
  • a deep road నీళ్లు బురద గా వుండేదారి, దిగబడేదారి.
  • to drink deep నిండా తాగుట.
  • knee-deep మోకాళ్ల మట్టు.
  • the soldiers stood three deep ఆ బంట్లు మూడు వరుసలుగా నిలిచినారు.
  • the troops were three deepదండు వొకడి వెనుక వొకడు ముగ్గురేసిగా నిలిచినారు.
  • In chess, at the game,the men care placed two deep చదరంగములో మొదట కాయలను ఒకటివెనుక ఒకటి రెండు వరసలుగా పెట్టుకున్నారు.
  • deep sand కాళ్లు దిగబడే యిసుక.
  • a deep rooted tree లోతుగా వేళ్ళు పారినచెట్టు.
  • or sagacious కుశాగ్రబుద్దులు.
  • a deep man మర్మి, కపటి.
  • a deep woman మర్మస్థురాలు.
  • కపటస్థురాలు.
  • a deep wound బలమైన గాయము.
  • a deep swoon మహత్తైనమూర్చ, గాఢ మూర్చ.
  • deep sleep మంచినిద్ర, గాఢ నిద్ర.
  • he wasin deep thought తదేకధ్యానముగా వుండినాడు .
  • this is a deep bookయిది నిండా గూఢార్ధములు గల గ్రంథము.
  • deep shame మహత్తైన సిగ్గు.
  • to draw a deep sigh పెద్ద వూపిరి విడుచుట.
  • a deep silence prevailedబొత్తుగా నిశ్శబ్దముగా వుండినది, సద్ధణగినది.
  • a deep tragedyఅఘోరమైన కథ, శోకమరణములతో ముగిసేనాటకము.
  • a deep laid schemeనిండా ఆలోచనమీద చేసి నకృత్రిమము.
  • deep counsel దీర్ఘాలోచన.
  • deep blackness కారునలుపు, మంచినలుపు.
  • deep red మంచి యెరుపు.
  • deep green కప్పురుపచ్చ.
  • deep blue కప్పునీలి, ముదురునీలి.
  • deep feltమనసున నాటిన, మనసున అంటిన .
  • a deep conviction పరిష్కారము గాసిద్ధము కావడము.
  • deep mourning బంధువులు పడిపోయిన తరువాత తొడుక్కునే నల్లవుడుపు ఆరు నెలలు అయిన తరువాత సగమునల్లవుడుపులువేసుకుంటారు; దీనికి half mourning అని చెప్పుతున్నారు.
  • he spoke in a deep voice గంభీరస్వరముతో మాట్లాడినారు.
  • he is deep in debt వాడు అప్పు లలో ముణిగివున్నాడు.
  • I was then deep in that book : or I was then deep in that business అప్పుడు నా మనసంతా దాని మీద వుండినది.
  • as deep as బంటి, మట్టు.
  • as deep as the waist నడుము ల మట్టుకు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=deep&oldid=928373" నుండి వెలికితీశారు