వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

విభిన్న అర్థాలు కలిగిన పదాలు

<small>మార్చు</small>

==ఎత్తు (నామవాచకం)==/ క్రియ/దే.వి./వై.వి.

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • దేస్యము
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ఉన్నతము./ పైకెత్తు / ఎత్తుగడ/సంతోషించు
  2. ఉపాయము
  3. ఎత్తుకొనిపోవు/ 1. అతిశయించు. 2. కలుగు. 3. పూను. 4. దండెత్తు.
పుట్టు/ గ్రహించు
నానార్థాలు
  • కుగు, పుట్టు
  • బయలుదేరు
  • గ్రహించు
  • వహించు/దే.స.క్రి. 1. పైకి లేవఁదీయు. 2. అర్పించు. 3. గ్రహించు. పుడిసిలితో గ్రహించు. 4. నిలుపు. 5. బ్రదికించు. 6. పెల్లగించు. 7. తోఁడు. 8. చంకనిడుకొను.
సంబంధిత పదాలు
/ పైకెత్తు / ఎత్తుట/లంగరు ఎత్తు /భిక్షమెత్తు
వ్యతిరేక పదాలు
  1. పల్లము
  2. లోతు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. 1. అతడు బరువులను ఎత్తడములో దిట్ట.
  2. 2. అతడు ఎత్తుకు పై ఎత్తులు వేయడములో దిట్ట.
  3. 3. నీఎత్తులు నాదగ్గర సాగవు
  4. "గీ. ఇంతవట్టును నాపాలనిచటగూడె నేమిసేయుదు బనికిబైయెత్తు దోఁచ, దనుచుఁ జింతా పరంపరాత్యంత దంతు, రాంతరంగంబుతోనుండె నవ్విభుండు." రామా. ౭, ఆ.
  5. ప్రయత్నము. ="చ. విలసితమోహదాహపరివేదన పొమ్మని యెత్తుపెట్టఁగా." హంస. ౧, ఆ.
  6. ఒక పాటలో పద ప్రయోగము: జన్మమెత్తితి రా............. అనుభవించితిరా.........బ్రతుకు సమరంలో...... పండిపోయితిరా......
  • పడుగులో కింది పోగులు, పైపోగులు అతుకుకొనకుండా సందులాకలు ఎత్తు
  • నీరెత్తువేళల నీరెత్తుఁ బాదుపాదునకుఁ గాలువలు పొందుగ నమర్చి

అనువాదాలు

<small>మార్చు</small>

ఎత్తు (క్రియ)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • ఎత్తు

==విశేషణం== విశేషణం.

వ్యుత్పత్తి
  • దేస్యము
  • ఇది ఒక మూలపదం.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. పైకి లేపడము, ఎత్తడము.
నానార్థాలు
  • కుగు,పుట్టు
  • బయలుదేరు
  • గ్రహించు
  • వహించు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఎత్తు&oldid=952150" నుండి వెలికితీశారు