గ్రహించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- గ్రహించు సకర్మక క్రియ
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>- కైకొను
- తీసికొను
- తెలిసికొను= గ్రహియించు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | గ్రహించాను | గ్రహించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | గ్రహించావు | గ్రహించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | గ్రహించాడు | గ్రహించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | గ్రహించింది | గ్రహించారు |
- వ్యతిరేక పదాలు
తిరస్కరించు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పదార్ధమును మఱియొక పదార్ధముగ గ్రహించు మిథ్యాజ్ఞానము