ఎత్తుకొను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఎత్తుకొను క్రియ./స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- పూనుకొను, ఆలోచించు.
- పైకెత్తుకొను
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"కులమెల్లఁ జెఱచి నీకునుఁగర్తయైన యిలపతిఁ బొలయింపనెత్తుకొన్నావు." [శ్రీ.రా.-2-397పు.]