లంగరు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
  • నామవాచకం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>

'లంగరు అంటే సముద్రం మద్యలో నౌక ఆపివేయడానికి నావికులు ఉపయోగించే బరువైన వస్తువు. వీటిని త్రాడుకు కట్టి నౌక నుండి సముద్రములోకి వేస్తారు. ఆ బరువు కారణంగా నౌక స్థిరంగా నిలిచి పోతుంది. తిరిగి పైకి లాగగానే నౌక యదావిధంగా ప్రయాణం సాగిస్తుంది.

నానార్ధాలు
సంబంధిత పదాలు
  • లంగరు వేయుట
  • లంగరు తీయుట

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: ...... నాయిరే నడి సముద్రంలో లంగరు తో పనిఏమి?...

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>

Anchor

"https://te.wiktionary.org/w/index.php?title=లంగరు&oldid=959580" నుండి వెలికితీశారు