సముద్రం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఉప్పునీటి భాగాలకు వివిధ సముద్రాలుగా పేర్లు పెట్టారు.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • సముద్రం భూమిపైని పెద్ద పెద్ద జలరాశులను గురించి చెప్పడానికి వాడే పదం.
  • పెద్ద పెద్ద మంచినీటి సరస్సులను కూడా భూమిమీది సముద్రాలు అని అంటుంటారు./కడలి/కరవాక
నానార్థాలు
పర్యాయ పదాలు
సాగరం
సంద్రము
అంబుది
సింధువు
కడలి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • తెలుగు భాషలో సముద్రమునకు వికృతి పదము సంద్రము.
  • సముద్రంలో కెరటాలు, బుడగలు పుట్టి అందులోనే లీనమైపోయినట్లు
  • స్కాట్లండ్‌లో 1933 సంవత్సరంలో తీరం వెంట కారులో పయనిస్తున్న ఒక వ్యక్తికి, సముద్రంలో ఒక వింత జంతువు కనిపించింది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=సముద్రం&oldid=965592" నుండి వెలికితీశారు