secret
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, అంతరంగమైన, రహస్యమైన, మర్మమైన, ఏకాంతము.
నామవాచకం, s, రహస్యము, గుట్టు, మర్మము, ఏకాంతము, అంతరంగము, గోప్యము.
- he was in ట్హే secret వాడికి ఆ మర్మము, గోప్యము.
- he was in the secret వాడికి ఆ మర్మము తెలుసును.
- the main point, the great objection ముఖ్యము.
- he learned the language in two years but he worked night and day: that is the secret వాడా భాష ను రెండు సంవత్సరము లలో నేర్చుకొన్నాడు, అయితే రాత్రి పగలు చదివినాడు.
- ఇందులో అదే ముఖ్యము.
- the secret of his success was, that he was connected with the minister వాడికి అనుకూలమైన దానికి కారణమేమంటే వాడు మంత్రి కి చుట్టపువాడు.
- the secrets or pudend A మానము.
- Bacon in his Essays "Regimen of health" says it is a secret both in nature and state that it is safer to change many things than one.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).