వలపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వలపు నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ప్రేయసి మీద మరులు గొను స్థితిని వలపు అందురు వాసన/కామము/చొక్కు
పదాలు
<small>మార్చు</small>- పర్యాయ పదాలు
- అనుగు, అనురక్తి, అనురతి, అనురాగము, అభిమతి, అభిమానము, అరులు, , అర్మిలి, ఆదట, ఆప్యాయము, ఆబంధము, ఇంపు, ఎలమి, కూరిమి., గారాబము, గారము, గోము, , , నెనరు, నెమ్మి, నెమ్మిక, నెయ్యము, , ప్రణయము, , ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి, ప్రేమము, మక్కువ, మచ్చిక , మమకారము, మమత, మారాము, మాలిమి, ముచ్చట, మురిపెము, ముసిమి, వలపు, వాత్సల్యము, , వ్యామోహము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పాటలో పద ప్రయోగము: వలపు వలే తియ్యగా వచ్చినావు చల్లగా....."
- "సింగారించుక చన్నుల జిగి నీ మొకము సేసి, అంగడివలపు చల్లే నదివో నీకు." [తాళ్ల-7(13)-530]
- "ముంగిట నీ మోము చూచి ముసిముసినవ్వు నవ్వే అంగడివలపు నీకు నంత ప్రియమా." [తాళ్ల-17(23)-341]
- "కలగంపవలపాయె కాదా మఱి." [తాళ్ల-3-620]