కామము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

కామము అంటే కోరిక.అరిషడ్వర్గంలో ఇది ఒకటి.

  1. సప్తపాతకములలో ఇది ఒకటి. ఆ సప్తపాతకములు: 1దురహంకారము. 2. అర్థలోభము 3. కామము. 4. వైషమ్యము. 5. కోపము. 6. సోమరితనము. 7. శతృత్వము

రేతస్సు/కోరిక/ మోహము/శృంగారము

నానార్థాలు
  1. కోరిక
  2. మోహము
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
అడిమోహము, ఇచ్చకము, కనుబేటము, కలుపు, చొక్కు, తమకము, తమి, తిధము, నస, నెయ్యమి, నెయ్యము, నేయము, పస, పొదలు, ప్రమదము, బేటము, బ్రమ, మచ్చిక, మత్తి, మరులు, మూరి, మేలిమి, మేలు, మోహము, రిధమము, వలపు, వలరసము, విమోహము, విరలి, విరాళము, విరాళి, శృంగారము, సంతమము, సంవననము, హర్షదోహలము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కామము&oldid=952832" నుండి వెలికితీశారు