desire
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, కోరిక, ఇచ్ఛ, ఆశ, ఆజ్ఞ.
- God granted their desire దేవుడు వాండ్ల కోరికను నెరవేర్చినాడు.
- Desires or carnal desires కామము, మోహము.
క్రియ, విశేషణం, to wish, to long for, to covet కోరుట, యిచ్ఛయించుట, ఆశించుట.
- I desire no more నాకు కావలసినది యింతే.
- what do you desire నీకేమీ కావలె, నీవు కోరేది యేమి.
- to express wishes అభీష్టమును తెలియచేసుట.
- to ask అడుగుట.
- he desired me to go there నన్ను అక్కడికి పొమ్మన్నాడు.
- to entreat or request అడుక్కొనుట.
- he desired this of God.
- దీన్ని దేవుణ్ని అడుక్కొన్నాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).