ఆశ
ఆదర్శ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- విశేషణము.
- వ్యుత్పత్తి
- సంస్కృతము आशा నుండి పుట్టింది.
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>ఆశకావాలని,పొందాలని ఎదురు చూడటం.కోరినది జరగాలని అనుకోవడము. కోరిక అని కూడ అర్థము ఇచ్ఛ/కోరిక
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- అడియాశ....
- ఆశావాది
- పేరాశ
- దురాశ
- అత్యాశ
- ప్రత్యాశ
- యే ఆశ
- యీ ఆశ
- వాడి ఆశ
- దీనిమీద ఆశ
- ఆశ పుట్టించే
- ఆశ విడుచుట
- కావలెననే ఆశ
- రూకల మీద ఆశ
- గొప్పవాడు కావాలనే ఆశ
- గొప్పతనము కావలెననే ఆశ
- నా ఆశ
- ఆశ వుండే
- ఆశ అనే
- ఆశ లేక
- ఆశ లేని
- వానికి ఆశ
- ముఖ్యమైన ఆశ
- మంచి ఆశ
- యిహము మీద ఆశ
- ఆశ లేదు
- రవంత ఆశ
- ఆశ నాకు
- నాకు ఆశ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పిల్లలు చక్కగా చదవాలని పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తల్లి తండ్రులు ఆశ పడతారు.
- 'ఆశ విడక గాని పాశముక్తుఁడు గాఁడు '(వేమన పద్యపాదము)
- ఆశగలమ్మ దోషమెరుగదు... పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు
- ఒక పాటలో పద ప్రయోగము: నీఆశ అడియాస..... ...... లంబాడోళ్ళ రాందాస......