ప్రధాన మెనూను తెరువు

ఇచ్చ

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

ఇచ్చకావాలని,పొందాలని ఎదురు చూడటం.కోరినది జరగాలని అనుకోవడము.

పదాలుసవరించు

నానార్థాలు
  1. ఆశ
  2. కోరిక
  3. వాంఛ
  4. అభిలాష
  5. కాంక్ష
  6. ఆకాంక్ష
  7. అపేక్ష
సంబంధిత పదాలు

ఇష్టము /ఇష్టముగా/ ఇష్టమైన

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=ఇచ్చ&oldid=951685" నుండి వెలికితీశారు