అభిలాష
అభిలాష
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియావిశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- అభిలాషలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- నా మనసులో ఇప్పుడొక అభిలాష ఏర్పడింది.
- కోరిక. ...."వ. అయినను నా హృదయంబున ననవరతంబును శ్రీమహాబారతంబు నందలి యభిప్రాయంబు విన నభిలాష పెద్దయైయుండు." భార.ఆది. ౧,ఆ. ౧౧.
- వానికి అభిలాషలేనందున ఇచటికిరాడు
అనువాదాలు
<small>మార్చు</small>
|
|