వాంఛ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

వాంఛఅంటే గాఢమైన కోరిక./ఆశపడు/ఇచ్ఛ/కాంక్ష

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ఆశ
  2. కోరిక
  3. ఇచ్చ
  4. అపేక్ష
  5. అభిలాష
  6. అపేక్ష
సంబంధిత పదాలు
  1. వాంఛించు
  2. వాంఛితము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అదురుదురే పగదాయకుఁ, జెదురుదురే ధైర్యమెడలి జీవితవాంఛన్‌, ముదురుదురే మూలలనరి, కెదురుదురే కాకశూరులెచ్చోనయినన్‌

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=వాంఛ&oldid=959936" నుండి వెలికితీశారు