వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
  • విశేషణము.
  • సంస్కృత మూలపదము
  • విశేష్యము/సం. వి.
  • ఆకారాంతము
  • స్త్రీలింగము
వ్యుత్పత్తి
బహువచనం
  • ఆకాంక్షలు.

అర్ధ వివరణ

<small>మార్చు</small>
  1. ఇతరుల మేలు కోరడము.
  2. అన్వయము కొఱకు ఒక పదము మఱియొక పదమును కోరుట. క్రియాపదమును బట్టి కర్తృకర్మాదులకును వాని విశేషణములకును చేసెడు ప్రశ్నము. [శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) ]
నానార్ధాలు
  1. ఆశ
  2. ఇచ్చ
  3. కోరిక
  4. అభిలాష
  5. వాంఛ
  6. కాంక్ష
సంబంధిత పదాలు
  1. పేరాశ
  2. దురాశ
వ్యతిరేక పదాలు
  1. నిరాశ

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఆకాంక్ష&oldid=951360" నుండి వెలికితీశారు