ఆసక్తి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

కుతూహలము/ఉద్దేశము అపేక్ష/ ఆస/శ్రద్ధ

కచ్చు, కాంక్ష, కామన, కామము, కొసరు, కోరికి, కౌతుకము, కౌతూహలము...., తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. కుతూహలము/అక్కఱపాటు
సంబంధిత పదాలు

నీరాక కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్నాము.

వ్యతిరేక పదాలు

అనాసక్తి

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • మీ ఆసక్తి ప్రశంశనీయం.
  • ఆత్మ స్వరూపం తప్పించి మరొక పదార్థంలో ఆసక్తి గానీ, మరొక విషయం పట్ల ఆలోచన గానీ లేని ఆనందస్థితి

అనువాదాలు <small>మార్చు</small>

Love, inclination, longing, whim

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఆసక్తి&oldid=951628" నుండి వెలికితీశారు