బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, profit on money వడ్డీ.

 • he put the money out to interest ఆ రూకలు వడ్డీకి వేసినాడు.
 • he returned them their kindness with interestవాండ్లు చేసిన వుపకారానికి ప్రతి తాను విశేషముగా చేసినాడు.
 • compoundinterest వడ్డీకి వడ్డి.
 • or advantage ఆదాయము, ఫలము, లాభము.
 • self interestస్వలాభము, స్వసుఖము.
 • the mereantile interests వర్తకుల క్షేమము, వర్తకులలాభము.
 • he merely looks to his own interests ( plurla ) స్వలాభముచే విచారిస్తాడు.
 • it is your interest to be frinds with him వాడితో స్నేహముగావుండడము నీకు మేలే.
 • this is a matter in which we have great interestయిది మనకు నిండా కావలసిన పని.
 • he will take of your interests నీ కీడునుమేలును అతడు విచారించుకొనును.
 • or concern అక్కర, ఆశ, చింత, జోలి,సంబంధము, పట్టు.
 • I have no interest in this affair యిది ఎట్లా పోయినానాకు అక్కర లేదు.
 • ఆ జోలి నాకు అక్కర లేదు.
 • he used his interest to benefit me నాకు వుపకారముగా పాటుపడ్డాడు.
 • all the town have an interestin the prosperity of a good man యోగ్యుడు క్షేమపడడము అందరికీకావలసినది.
 • he is in the prisoners interest కయిది పక్షముగా వున్నాడు.
 • the common interest లోక సుఖము.
 • it is the common interest that thieves shouldbe punished ఆ దొంగలను శిక్షించడము అందరికీ కావలసినదే.
 • or influence over others ప్రాజాపత్యము.
 • his interest died with the governorఆ గవర్నరుతో అతని ప్రాజాపత్యము పోయినది.
 • he has great interest with the governor వాడికి గవర్నరు దగ్గరే నిండా చొరవ.
 • I have no interest at courtసంస్థానములో నాకు ప్రాపకము లేదు.
 • he exerted his interest in their favorవాండ్లకై పాటుపడ్డాడు.
 • he entered into their interests వాండ్ల పక్షమైపోయాడు.
 • a story of deep interest అతి సరసమైన కథ.
 • they made great interest to get him appointed secretary అతనికి సెక్రటరీ పనికావడానికై యావత్ప్రయత్నముచేసిరి.

క్రియ, విశేషణం, అక్కర పట్టేటట్టుచేసుట, ఆశపుట్టించుట, శ్రద్ద కలుగచేసుట, to interest him in this I offered him a reward ఇందులో వాడికి అక్కరపట్టేటట్టు చేయడానికి బహుమానము యిస్తానన్నాడు.

 • they tried to interest me in his favor వాడిపని అక్కర పట్టేటట్టు చేయడానికి శానా పాటుపడ్డారు.
 • the story of Harischandra interests the reader very much హరిశ్చంద్ర కథచదివే వాడికి మరీ మరీ ఆశ కలుగచేస్తున్నది.
 • the marriage interests the whole town ఈ పెండ్లి వూళ్ళో అందరికీ సంతోషమే.
 • the misfortunes he sufferedinterested the whole town వాడికిచ్చిన తొందర్లు వూరికంతా వ్యాకులమైనది.
 • the story interested them much ఈ కథ వాండ్లను మహావ్యాకులము చేసినది, ఆహ్లాదమును చేసినది.
 • it will interest you to know that they have a son వాండ్లకు యిప్పుడు సంతానము కలిగినది, యిది నీకు తెలిసి సంతోషింతువు కదా.
 • I do not interest myself in that affair ఆ పని నాకు అక్కర లేదు.
 • he interested himself very much in the affair ఆ పనిలో నిండా అక్కరగా వున్నాడు.
 • what was it made you at first interest yourself in this business మొదట దీంట్లో నీకుఎట్లా ప్రవర్తించినది, నీకెట్లా ఆశపుట్టినది.
 • he interests himself very much about natives ఈ దేశస్థులకై నిండా పాటుపడ్డాడు.
 • they interested themselves much about him వాడి కోసరము నిండా పాటు పడ్డారు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=interest&oldid=935573" నుండి వెలికితీశారు