వడ్డీ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>వడ్డీ అంటే ఋణరూపేణే తీసుకున్న ధనానికి నిర్ణీత శాతము చెల్లించవలసిన రుసుము. వడ్డి/కుసీదము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వెంకటాచలపతిని వడ్డి కాసువాడు భక్తులు భక్తితో పిలుచుకోవడము రివాజు.
- అసలు కన్నా వడ్డీ ముద్దు
- తాకట్టు పెట్టి తీసికొనెడి వడ్డీ లేని అప్పు