వడ్డీ
(వడ్డి నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
వడ్డీ అంటే ఋణరూపేణే తీసుకున్న ధనానికి నిర్ణీత శాతము చెల్లించవలసిన రుసుము. వడ్డి/కుసీదము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- వెంకటాచలపతిని వడ్డి కాసువాడు భక్తులు భక్తితో పిలుచుకోవడము రివాజు.
- అసలు కన్నా వడ్డీ ముద్దు
- తాకట్టు పెట్టి తీసికొనెడి వడ్డీ లేని అప్పు