రుసుము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • రుసుములు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  • పైకము/డబ్బు
  • నిర్ధేశించిన పైకము
  • నిర్ణయించిన డబ్బు

శిస్తు/ధర

వట్టము, పన్ను....రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
లంచము, లాభము.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • నిబంధనలు పాటించని వారి వద్ద నుండి అధికారులు అపరాధ రుసుము వసూలు చేయుట
  • బేహారికిగాని-దళారికిగాని యిచ్చు రుసుము

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=రుసుము&oldid=959473" నుండి వెలికితీశారు