విభిన్న అర్ధాలు కలిగిన పదాలుసవరించు

పన్ను (నామవాచకం)సవరించు

 
పలు వరస(దంతం)

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణసవరించు

 • ఈమాటకి రెండు అర్ధాలు.
 1. పన్ను అంటే శిస్తు.
 2. పన్ను అంటే దంతం.

పదాలుసవరించు

నానార్థాలు

1.అర్ధం.

 1. సుంకము
 2. శిస్తు.

2.అర్షం

 1. దంతము.
సంబంధిత పదాలు
 1. రాబడిపన్ను.
 2. పొలంపన్ను.
 3. ఆస్తిపన్ను.
 4. అమ్మకపు.
పర్యాయపదాలు
అనుపు, అప్కారి, అప్పనము, అబ్కారి, అరి, ఆబుకారి, ఆయము, ఇల్లరి, ఉంకువ, ఉపప్రదానము, ఒప్పనము, కప్పనము, కప్పము, కరము, కూలి, తహశ్శీలు, కాస్సీలు, తీరువ, పగడి , పుల్లరి, బేడిగ, విరాడము, శిస్తు, శుల్కము, సుంకము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

 • ఈ సంవత్సరం వాడు పన్ను కట్టలేదు.

అనువాదాలుసవరించు

పన్ను (క్రియ)సవరించు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

 1. చేయు, ఏర్పరుచు, కలుగజేయు.

పద ప్రయోగాలుసవరించు

 • రావణుడా మాట విని పంతము పూని, మైథిలిని కొనిపోయె మాయలు పన్ని - లవకుశ సినిమా పాట.

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=పన్ను&oldid=956720" నుండి వెలికితీశారు