వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

వైకృత విశేష్యము

  • 1. కప్పము, పన్ను.
  • 2. బహుమతి, కానుక.

<సం. అర్పణమ్‌.

నానార్థాలు
పర్యాయపదాలు
అనుపు, అప్కారి, అప్పనము, అబ్కారి, అరి, ఆబుకారి, ఆయము, ఇల్లరి, ఉంకువ, ఉపప్రదానము, ఒప్పనము, కప్పనము, కప్పము, కరము, కూలి, తహశ్శీలు, కాస్సీలు, తీరువ, పగడి , పుల్లరి, బేడిగ, విరాడము, శిస్తు, శుల్కము, సుంకము.
సంబంధిత పదాలు
1. పొలములోని నీరు క్రిందకు జారిపోకుండా అడ్డువేసిన మట్టి పెళ్ళ. [శ్రీకాకుళం]

2. బోదెలనడిమి చిరుకాలువ; యారాము. [విశాఖపట్టణము]

  • 1. పొలములోని నీరు క్రిందకు జారిపోకుండా అడ్డువేసిన మట్టి పెళ్ళ. [శ్రీకాకుళం]
  • అప్పసము: 1. పొలములోని నీరు క్రిందికి పోకుండా అడ్డువేసిన మట్టిపెళ్ల. (శ్రీ)
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • వానికి చాల వస్తువులు అప్పనముగా వచ్చాయి (ఉచితంగా)
  • ఒక నానుడి లో పద ప్రయోగము: అప్పనముగా వస్తే అన్ని నాకే కావాలి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అప్పనము&oldid=898412" నుండి వెలికితీశారు