సుంకము
సుంకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- సుంకము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పన్ను
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"చ. సకియ యితండు నీవలుద చన్నులక్రేవల నొత్తుగాత గిం, శుకముకుళాభిరామములు సుంకము పట్టు నఖాంకురాంకముల్,
- అతడు తదల్ప పాపఫలమందుటసుంకముదీరిపోయి
- పంకజాక్షుని చెల్వుసుంకమడిగి.