బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పన్ను.

 • property tax వాడివాడి ఆస్తికి తగినట్టుగా తీశేపన్ను.
 • a certain taxupon traders వీసబడి.
 • this was a great tax upon his time యిందువల్ల వాడికినిండా కాలము వృథాగా పోయినది.
 • this was a great tax upon his patienceయించువల్ల వాడి ప్రాణము విసికినది.

క్రియ, విశేషణం, పన్ను వేసుట.

 • to accuse నింద పెట్టుట.
 • they taxed the land at a hundred rupees a year ఆ నేలకు సంవత్సరానికి నూరు రూపాయలు పన్ను వేసినారు.
 • they taxed him with theft వాడి మీద దొంగతనము పెట్టినారు.
 • he taxed me with this యిందున గురించి నన్ను ఆక్షేపించినాడు.
 • he taxed me with going there నేనుఅక్కడికి పోయినానని నా తల మీద పెట్టినాడు.
 • he was obliged to tax his ingenuity to devise a means of escape యెట్లా తప్పించుకొని పోదామని యెన్నెననోయుక్తులు చేసినాడు.
 • I taxed my recollection in vain for his words నేను యెంత జ్ఞాపకము చేసుకొన్నా వాడు చెప్పిన మాటలు జ్ఞాపకానికి రాలేదు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tax&oldid=946240" నుండి వెలికితీశారు