కూలి

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

నామవాచకము/క్రియ

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

కూలీలు

అర్థ వివరణసవరించు

  1. కూలి అంటే ఒకదినం చేసిన శ్రమ కు తగిన ప్రతిఫలము.
  2. కూలి కూలి తీసుకుని పని చేసే మనిషి.
  3. కూలి అనగా కూలిపోయిన అనగా పడిపోయిన. ఉదా: తుపానుకు చాల ఇళ్ళు కూలిపోయాయి.

పాలేరు

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. కూలివాడు/ కూలిమనిషి / కూలికి /కూలోడు [తెలంగాణ మాండలికం]
  2. కూలిది
  3. దినకూలి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

  1. పన్ను. = "గీ. నీవు మాధర్మముల లోన నృపవరేణ్య, కూలి యాఱవభాగంబు గొనుచు మమ్ము, గావబూనిన కతమనఁగాదె యొండు, చింత యెఱుగక రేలు నిద్రింతుమేము." మార్క. ౫, ఆ.
  • ఒకరికి నధీనుఁడు గాక తనయింటినుండి కూలిచేయు వడ్రంగి

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=కూలి&oldid=900337" నుండి వెలికితీశారు