hire
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, అద్దె కూలి, బాడిగె, సంబళము.
- or bribe లంచము.
క్రియ, విశేషణం, అద్దెకు తీసుకొనుట, కూలికి బెట్టు కొనుట.
- he hireed ten men to build this house ఈ యింటిని కట్టడానకు పది మంది కూలివాండ్లను పెట్టుకొన్నాడు.
- he hireed a house వొక యింటిని బాడిగెకు తీసుకొన్నాడు.
- he hired a palankeen కూలిపల్లకి పెట్టుకొన్నాడు.
- he hired false witnesses లంచమిచ్చి సాక్షులను కుదుర్చుకొన్నాడు.
- they hired themselves to me నా వద్ద కూలికి వుంటామన్నారు.
- he hired himself out కూలికి అమరినాడు, జీతానికి అమరినాడు.
- to hire out or lend a vessel కేవుకు యిచ్చుట.
- he hired the palankeen to me ఆ పల్లకీని నాకు బాడిగెకు యిచ్చినాడు.
- to hire or borrow a vessel కేవుకు తీసుకొనుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).