వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

అల్లుడు కన్యకార్థము మామకిచ్చెడు ద్రవ్యము,శుల్కము./అల్లుఁడు కన్యకార్థము మామకిచ్చెడి ద్రవ్యము, శుల్కము

  • పన్ను

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
ఉంకుడు
పర్యాయపదాలు
అనుపు, అప్కారి, అప్పనము, అబ్కారి, అరి, ఆబుకారి, ఆయము, ఇల్లరి, ఉంకువ, ఉపప్రదానము, ఒప్పనము, కప్పనము, కప్పము, కరము, కూలి, తహశ్శీలు, కాస్సీలు, తీరువ, పగడి , పుల్లరి, బేడిగ, విరాడము, శిస్తు, శుల్కము, సుంకము.
సంబంధిత పదాలు

ఉంకువు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఒక పద్యంలో పద ప్రయోగము: "భవదీయశౌర్యమే యుంకువచేసి కృష్ణ .....పురుషోత్తమ.... చేకొనిపొమ్ము వచ్చెదన్." భాగ. ౧౦, స్కం. పూ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

"https://te.wiktionary.org/w/index.php?title=ఉంకువ&oldid=964775" నుండి వెలికితీశారు