వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఉంకుడు, ఉంకువ, ఉంకువు : సీమపలుకువహి-అచ్చతెనుగుమాటలపేరుకూర్పు (ఆదిభట్ల నారాయణదాసు) (అల్లుఁడు పెండ్లికూఁతురు తండ్రి కిచ్చెడు సొమ్ము) ఓలి, పయిఁడి, పైఁడి, ప్రండి, సంకు, సంకుడు, సుంకము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"వ. ...ఇక్ష్వాకుండును నయ్యుంకువునకు భార్య యగుట పుత్త్ర జన్మావధిగా నొడివి యశ్వంబుల నొసంగి కన్యకం బరిగ్రహించి..." భార. ఉద్యో. ౩,ఆ. ౩౧౬.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

వావిళ్ల నిఘంటువు 1949

"https://te.wiktionary.org/w/index.php?title=ఉంకువు&oldid=964776" నుండి వెలికితీశారు