కరము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నామవాచకం.
- పుంలింగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>- గోరు....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- పర్యాయపదాలు
- అనుపు, అప్కారి, అప్పనము, అబ్కారి, అరి, ఆబుకారి, ఆయము, ఇల్లరి, ఉంకువ, ఉపప్రదానము, ఒప్పనము, కప్పనము, కప్పము, కరము, కూలి, తహశ్శీలు, కాస్సీలు, తీరువ, పగడి , పుల్లరి, బేడిగ, విరాడము, శిస్తు, శుల్కము, సుంకము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కరమున ధనువు శరములు దాలిచి, ఇరువది చేతులు దొరనే కూలిచి, సురలను గాచిన వీరాధివీరుడు - లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య గీతరచన.
- కరవాఁడిచూపులు, కరవాఁడి నఖములు