గాడిద
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- గాడిద నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇది అశ్వజాతికి చెందిన పెంపుడు జంతువు.దీనిని ఎక్కువగా బరువులు మోయడానికి ఉపయోగిస్తారు.భారతందేశంలో దీనిని చాకలి వాళ్ళు బట్టలు చాకిరేవుకి మోయడానికి ఉపయోగిస్తారు. కరభము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>బరువైన లేక విసుగైన చాకిరిని గాడిద చాకిరి అనడం పరిపాటి.