వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

శరీరములోని ఒక భాగము

  1. హస్తము, కరము.
నానార్థాలు
  1. కరము.
  2. చేయి
  3. హస్తము
సంబంధిత పదాలు
  1. చేయూత
  2. చేతిపని.
  3. చేనేత./చేతికి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

" చేయి చేయి కలిపి" అనగా ఐకమత్యంగా వుండాలని అర్థం. " చేతికి ఎముక లేదు" అనగా దాన ధర్మాలు చేసె వాడని అర్థం. " చేతి వాటం చూపించాడు" అనగా దొంగ తనం చేశాడని అర్థం. " చేతిలో చిల్లి గవ్వలేదు " అనగా డబ్బులు లేవని అర్థం.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చెయ్యి&oldid=954453" నుండి వెలికితీశారు