చేయి

వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
కరచాలనం చేసుకొంటున్న చేతులు.

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

చేతులు

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. పుణ్యకార్యములు చేయు మన దేహభాగములలో ఒకటి. ఆ సప్తదేహపుణ్య కార్యములు:...... 1. మనస్సు. దేవుని యందు భక్తి కలిగి వుండుట. 2. నోరు, దేవుని నామము స్మరించుట. 3. చేతులు, దేవుని పూజించుట. 4. కాళ్ళు , దేవాలయమునకు పోవుట. 5. కన్నులు, దేవుని కన్నులార కాంచుట. 6. చెవులు , దేవుని కథలువినుట, 7. శిరస్సు, దేవునికి వందనము చేయుట.
నానార్థాలు
సంబంధిత పదాలు

చెయి

వ్యతిరేక పదాలు

కాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఒక పాటలో: "చేయి చేయి కలప వేల హాయి ...... యిగా నదురు బెదురు ఇక లేదు లెదుగా......."
  • ఒక పాటలో పద ప్రయోగము: చేతులు కలిసిన చప్పట్లో ..... మనసులు కలిసిన ముచ్చట్లో.....

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చేయి&oldid=954511" నుండి వెలికితీశారు