శిరస్సు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- పుణ్యకార్యములు చేయు మన దేహభాగములలో ఒకటి. ఆ సప్తదేహపుణ్య కార్యములు:...... 1. మనస్సు. దేవుని యందు భక్తి కలిగి వుండుట. 2. నోరు, దేవుని నామము స్మరించుట. 3. చేతులు, దేవుని పూజించుట. 4. కాళ్ళు , దేవాలయమునకు పోవుట. 5. కన్నులు, దేవుని కన్నులార కాంచుట. 6. చెవులు , దేవుని కథలువినుట, 7. శిరస్సు, దేవునికి వందనము చేయుట./తల
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>నీ అనుజ్ఞను శిరసా వహిస్తాను.
- భుజశిరస్సు పై ధరించునట్టి భుజకీర్తి యను భూషణము