మేలు
మేలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>మేలు అంటే ఉన్నతమైన, మంచి అనే రెండర్ధాలు ఉన్నాయి.సహాయము అని అర్థం కూడ వున్నది. ఉదా: నీవు చేసిన మేలు మరువలేను .. అని అంటుంటారు./అనుకూలము శుభము/ ఉపకారము/మంచిది
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పాటలో పద ప్రయోగము: మంచి ని మరచి... వంచన నేర్చి.... నరుడే ఈ నాడు......... వానరుడైనాడు......
- ఒక పాటలో పద ప్రయోగము: చెక్కిలి మీద చెయ్యి వేసి చిన్న దానా... నీవు చింత పోదువెందుకే కుర్రదానా?.... చేసిన మేలు మరువ లేను చిన్నవాడా... నీకు చేతులెత్తి మొక్కుతాను వన్నెకాడా.
- తక్కువజాతి లోహములను మేలుజాతి లోహములుగా మార్చు విద్య
- తత్సుతశతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలుభూవరా
- ఆమందాకిని మౌళిఁబూనినను నర్ధాంగీకృతంజేసితౌ, నౌ మేల్‌మేలు
- కీడుమేలు తెలిసినవాడు
అనువాదాలు
<small>మార్చు</small>
|