అనుకూలము
అనుకూలము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణము./సం.వి
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- అనుకూలములు,అనుకూలాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>అనుకూల్యత/అనుకూలమయినపని;
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- అనుకూలముగా/ అనుకూలమైన / అనుకూలవతి / అనుకూలమైనవాడు/ "అనుకూలవాయువు,"/"సస్యానుకూలవర్షము,"/"అనుకూలపరిణామము;"/అనుకూల వాతావరణము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వధూవరుల జాతకములలో ఒకరి లగ్నము మరొకరికి ఎనిమిదవ స్థానము అయిననూ, శుక్రుడు వున్న రాశి అయిననూ, సప్తమాధిపతి యున్న రాశి అయిననూ అనుకూలము.