బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, సంత.

క్రియా విశేషణం, మెల్లిగా, తిన్నగా, అనుకూలముగా, విహితముగా.

 • fair and softly తిన్నగా, మెల్లిగా, త్వరపడకుండా.
 • he spoke me very fair నాతోసరసముగానే మాట్లాడినాడు.
 • Is this fair ? యిది న్యాయమా.
 • they kept fairwith him వాడికి అనుకూలము గా నడుచుకొన్నారు.
 • to copy fair శుద్ధ ప్రతిగావ్రాసుట.

విశేషణం, beautiful, handsome సుందరమైన, అందమైన, సొగుసైన,చక్కని.

 • a man of fair complexion యెర్రనివాడు.
 • this word applies onlyto complexions among natives of India the fairest of whom are of a redish colour, not dark తెల్లని.
 • Just న్యాయమైన.
 • this is not fairయిది అన్యాయము, యిది కూడదు.
 • a fair dismissal బొత్తిగా తోసివేయడము fair permission పరిష్కారమైన వుత్తరవు.
 • a fair half సరిసగము.
 • fair price breeze అనుకూలమైన గాలి .
 • fair hair జనపనారవలె వుండేపసిపిల్లకాయల వెంట్రుకలు.
 • the day was foul but the night wasfair మధ్యాహ్నము మబ్బు, మైలగా వుండినది, రాత్రి నిర్మలముగా వుండినది.
 • in fair weather మబ్బు మందారము లేనప్పుడు .
 • the rain is over it isnow fair వాన వెలసి మబ్బు తీసిపోయినది.
 • a prayer for fair weather అతివృష్టినివారక ప్రార్థన.
 • fair water తేటగా వుండే నీళ్లు, నిర్మలోదకము.
 • by fairmeans మంచితనముగా.
 • by fair means or foul నయాననైనా, చెడుతనముననైనా.
 • a fair dealer న్యాయస్థుడు, నిదానస్థుడు.
 • the fair sex స్త్రీలు, ఆడువాండ్లు,స్త్రీ జాతి.
 • the fair one సొగుసుకత్తె.
 • among them the fair sex are nottaught to read వాండ్లలో స్త్రీలకు చదువు చెప్పడము లేదు.
 • he is in a fair wayto be ruined వాడు సిద్ధముగా చెడిపొయ్యేగతిగా వున్నాడు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fair&oldid=931045" నుండి వెలికితీశారు