ప్రతికూలము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విసేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ప్రతికూలములు,
  • ప్రతికూలాలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

అనుకూలము కానిదానిని ప్రతికూలము అందురు./ ఉదా: ఈ ఎన్నికల్లో ఫలితాలు మాకు ప్రతికూలంగా వచ్చాయి

నానార్థాలు

అనుకూలము

సంబంధిత పదాలు

ప్రతికూల వాతావరణము/ప్రతికూలము / ప్రతికూలముగా /ప్రతికూలమైన

వ్యతిరేక పదాలు
  1. అనుకూలము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>