వీలు
వీలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేష్యము
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అవకాశము అని అర్థము. ఉదా: రేపు వీలుచూసుకొని ఇక్కడికి రా..... అని అంటుంటారు.
- వి. - ఆనుకూల్యము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వీలుకాని
- వీలులేని
- వీలుచూసుకొని
- వీలైన
- వీలునామా
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 'వీలు చూసుకొని రేపు ఒక్కసారి నాకు కనిపించు.
- ఉపయోగించు. - "ఉ. వీలక కాలజిత్ప్రముఖవీరులు మున్న కుశాశుగాహతిన్, గూలిరి." జై. ౬, ఆ.