వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

అనుకూల్యము

నానార్థాలు
సంబంధిత పదాలు

అనుకూలము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. అనుకూలము."తే. అఖిల జగదీశ్వరున కింత యనుగలముగ, నేమి తపమొనరించెనో యిప్పయోధి." లక్ష్మీ. ౩,ఆ. ౫;
  2. అధీనుఁడు, వశమైనవాఁడు."తే. ...ఇట్టి, వనితకన్ను మనంబునెవ్వానిఁ దగిలె, నతఁడె కాఁడె మన్మథునకు ననుగలంబు." దశ. ౧౦,ఆ. ౨౯.

3సమానము."క. పై నిగుడు మంచుఁ దువ్వర, వానలచేఁ దడిసి కమలవనలక్ష్మి హరి, ధ్యాననిమీలితలోచన, యౌ నల రాధావధూటి కనుగలమయ్యెన్." పాండు. ౪,ఆ. ౧౦.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అనుగలము&oldid=896064" నుండి వెలికితీశారు