ఉపకారము
ఉపకారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము/సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
సంస్కృత సమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- మేలు.
- చెదరినపువ్వు లోనగునది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారం చేసినట్లు చెప్పాట్ట 2)అపకారికి ఉపకారము నెపమెన్నక చేయు వాడె నేర్పరి సుమతీ
అనువాదాలు
<small>మార్చు</small>
|