దుష్టుడు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం .......అపకారములు

అర్థ వివరణ

<small>మార్చు</small>

కీడు/3. చెడ్డపని. రూ. అపకృతి.

నానార్థాలు

అనిష్టకార్యము చేయుట, కీడుచేయుట;

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
పర్యాయ పదములు
అనర్థము, అనిష్టము, అపకృతము, అపకృతి, అపక్రియ, అపచారము, అపచితి, అపనయము, అపహారము, అపాయము, అభిద్రోహము, అ(ఱ)(ఱ్ఱ), అశ్మంతము, ఉపఘాతము, ఎగ్గు, ఒప్పమి, ఓగు, కూడు, కీడ్పాటు, కోలుపాటు, ఖలీకారము, ఖలీకృతి, గాణు, ఘాతము, చెట్ట, చెడ్డ, చెడుపు, చెఱుపు, చేటు, చేతఱికము, జ్యాని, డగరము, తలమాటు, దగరము, దుండగము, దొసగు, దోషము, దోసము, ద్రోహము, నికారము, నెగులు, పరిలోపము, విప్రకారము, సెబ్బర, సేగి, హాని, హేఠము.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అపకారికి ఉపకారము నెపమెన్నక చేయు వాడె నేర్పరి సుమతీ: ఇది ఒక పద్య పాదము.

  • అపకారము చేయవలయుననెడి యిచ్ఛ, హానిచేయు తలఁపు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అపకారము&oldid=966496" నుండి వెలికితీశారు