బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
  • (file)

    నామవాచకం, s, సహాయము, గతి, దిక్కు, ఉపకారము, అనుకూలము.

    • God is our help in time of trouble ఆపత్కాలమందు దేవుడే మాకు దిక్కు.
    • there is no help for it, he must sell his house వేరే గతి లేదు వాడు యిల్లు అమ్మవలెను.

    క్రియ, విశేషణం, సహాయము చేసుట, ఉపకారము చేసుట.

    • he helped me with some money అతడు నాకు కొంచెము రూకలు సహాయము చేసినాడు.
    • he cannot help it, he must go విధి లేదు వాడు పోవలెను, వాడు పోక విధిలేదు, వేరే గతి లేదు వాడు పోవలెను,వాడు పోక తీరదు.
    • I cannot help it నేనేమి చేసేది, నన్నుంచి యేమి కాదు.
    • If she is ugly she cannot help it అది కురూపి అయితే అందుకు అది యేమి చేయవచ్చును.
    • how could I help giving it him దాన్ని నేను వాడికి యివ్వక తీరదు.
    • I went to his house : how could I help it విధిలేక అతని ఇంటికి పోతిని.
    • how could I help it నేనేమి చేతును.
    • I could not help seeing it నేను చూడక విధిలేదు.
    • I could not help laughing at the sight దాన్ని చూచి నాకు నవ్వు పట్టకూడక పోయెను.
    • he helped her down from the horse ఆమెను గుర్రము మీది నుంచి దించినాడు.
    • he helped me out of this difficulty నాకు యీ శ్రమ నివారణము చేసినాడు.
    • he helped me up the wall నన్ను గోడ మీదికి యెక్కించినాడు.
    • will you help me up with this box and put it on my head ఈ పెట్టెను వొక చెయిపట్టి నా తల మీదికి యెత్తు.
    • to help at meals వడ్డించుట.
    • will you help me to some rice ? కొంచెము అన్నము వడ్డిస్తావా, వకటిని వడ్డించేదన్నప్పుడు help to అని వస్తున్నది.
    • If you dont help me what am I to do నీవు వడ్డించకుంటే నేనేమి చేసేది.
    • she helped all the children alike బిడ్డలకంతా సరిగ్గా వడ్డించినది.
    • It cannot be helped యేమి చేసేది, చేయవలసినది యేమిన్ని లేదు.
    • the horse is dead it cannot be helped గుర్రము చనిపోయినది, మనము చేయవలసినది యేమిన్ని లేదు.

    మూలాలు వనరులు

    <small>మార్చు</small>
    1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=help&oldid=933859" నుండి వెలికితీశారు