వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం/సం. విణ. (న్‌.ఈ.న్‌.)
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • ఉపకర్త,మేలుచేయువాడు,ఉపకారముచేయువాడు /ఉపకర్త
నానార్థాలు
పర్యాయ పదములు
అరిష్టతాతి, ఉపకర్త, ఉపకుర్వాణుడు, క్షేమంకరుడు, హితుడు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

అపకారి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఊరికి ఉపకారి
  • ఒక పద్యంలో పద ప్రయోగము:

ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఉపకారి&oldid=951937" నుండి వెలికితీశారు