హితము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>- తగిన....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంభదిత పదాలు
- వ్యతిరేక పదాలు
- కీడు/అగుణము
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- జపారంభమున ఆయా యవయవములకు విహితములగు మంత్రముల నుచ్చరించుచు నాయా యవయవములను స్పృశించుట
- అడుగకుండఁగనే హితమును చెప్పవలయును